రామాపురంలో సూపర్ సిక్స్ పథకాలపై అవగాహన

55చూసినవారు
రామాపురంలో సూపర్ సిక్స్ పథకాలపై అవగాహన
అవుకు మండలంలోని రామాపురంలో సోమవారం బనగానపల్లె టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బీసీ జనార్దన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ తిరుగుతూ టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాల మేనిఫెస్టో గురించి ప్రజలకు వివరించారు. అనంతరం ఆయన మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామ సమస్యలు పరిష్కరిస్తామని స్థానికులకు హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్