బనగానపల్లె: శ్రీశ్రీశ్రీ చెంచులక్ష్మి కళ్యాణ మండపానికి భూమి పూజ

72చూసినవారు
కళ్యాణ మండపానికి భక్తులు, ధన రూపన వస్తురూపాన సమర్పించుకొనవచ్చని, దేవస్థానం వ్యవస్థాపక అధ్యక్షులు, ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు, నిర్మాణ కర్త, ధర్మకర్త, విశ్వహిందూ పరిషత్ ప్రచారకులు మరియు ప్రధాన అర్చకులు శ్రీ బాలిశెట్టి పావుర నరసింహమూర్తి తెలియజేశారు. మన బనగానపల్లెలో నరసింహస్వామి దేవస్థానము లేని లోటు శ్రీశ్రీశ్రీ చెంచులక్ష్మి సమేత బావ నరసింహ స్వామి రవ్వలకొండపై వెలిసి పుట్టుసిలగా వెలిసి ఉన్నారు.

సంబంధిత పోస్ట్