ఉత్తమ సేవలకు ఉత్తమ పురస్కారాలు

58చూసినవారు
ఉత్తమ సేవలకు ఉత్తమ పురస్కారాలు
స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని కోవెలకుంట్ల మండలంలో పనిచేస్తున్న పలువురు అధికారుల సేవలకు పురస్కారాలు దక్కాయి. ఎంపీడీవో సయ్యదున్నీసా, మండల వ్యవసాయాధికారి నిరంజన్, ట్రాన్స్ కో ఏఈ రామ్మోహన్, ఏపీఈబ్ల్యూఎస్ ఐడీసీ ఇంజినీర్ మధుబాబు, సంజామల హౌసింగ్ ఏఈ బాల చంద్రుడు రోడ్లు, భవనాల శాఖమంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి, కలెక్టర్ రాజకుమారి, ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా ప్రశంసాపత్రాలు అందజేశారు.

సంబంధిత పోస్ట్