యాగంటి సన్నిధిలో ఎన్నికల కమిషన్ జాయింట్ సెక్రటరీ

55చూసినవారు
యాగంటి సన్నిధిలో ఎన్నికల కమిషన్ జాయింట్ సెక్రటరీ
బనగానపల్లె మండలంలోని శైవ పుణ్యక్షేత్రమైన యాగంటి శ్రీఉమామహేశ్వర స్వామిని రాష్ట్ర ఎన్నికల కమీషన్ జాయింట్ సెక్రటరీ జీవసాయి ప్రసాద్ సతీసమేతంగా శనివారం స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ఈవో చంద్రశేఖర్ రెడ్డి వేద పండితులు వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి స్వామి అమ్మవార్ల ప్రత్యేక పూజలు అనంతరం తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు.

సంబంధిత పోస్ట్