కామిని వేణుగోపాల్ రెడ్డి మృతి తీరని లోటు-మాజీ ఎమ్మెల్యే

55చూసినవారు
రాయలసీమ ఉద్యమకారుడు, కుందూనది పోరాట సమితి వ్యవస్థాపకులు కామిని వేణుగోపాల్ రెడ్డి అకాలమరణం చాలా భాధేస్తోందన్నారు. అయన మృతి రాయలసీమ ఉద్యమానికి తీరనిలోటని, తాగు నీరు వచ్చినప్పుడే వేణుగోపాల్ రెడ్డికి నిజమైన నివాళులు అర్పించినట్లు అని రాయలసీమ ఉద్యమనేత, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అన్నారు. శనివారం కోవెలకుంట్లలోని కామిని వేణుగోపాల్ రెడ్డి ఇంట్లో నివాళులర్పించారు.

సంబంధిత పోస్ట్