కొలిమిగుండ్ల కాశినాయన ఆశ్రమంలో పూజలు

85చూసినవారు
కొలిమిగుండ్ల కాశినాయన ఆశ్రమంలో పూజలు
కొలిమిగుండ్ల మండల కేంద్రంతో పాటు మండలంలోని నందిపాడు గ్రామం సమీపంలో వెలసిన ప్రసిద్ధ కాశినాయన స్వామి ఆలయాల్లో బుధవారం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించి, ప్రత్యేక అలంకరణ చేపట్టారు. నందిపాడు గ్రామ సమీపంలో వెలసిన కాశీనాయన ఆలయంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్