స్వచ్ఛత హి సేవ 2024కార్యక్రమం బేతంచెర్ల పట్టణంలో సోమవారం నాడు డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ వారి ఆదేశాల మేరకు, గవర్నమెంట్ ఐటిఐ బేతంచెర్ల ప్రిన్సిపాల్ డబ్ల్యూ. రాజశేఖర్ ఆధ్వర్యంలో స్వచ్ఛత హి 2024 నిర్వహించడం జరిగింది. , స్వచ్ఛ భారత్, సంస్కార్ స్వచ్ఛత, ఆరోగ్యం, పరిశుభ్రత- మన లక్ష్యం అనే నినాదంతో బేతంచెర్ల పురవీధుల గుండా విద్యార్థిని, విద్యార్థినులతో ర్యాలీ నిర్వహించారు.