బేతంచర్ల పట్టణంలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ డిప్యూటీ డైరెక్టర్ రామనాథ రావు, జిల్లా మలేరియా అధికారి కామేశ్వరరావు, మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు ల్యాబ్ ను సందర్శించి పలు రికార్డులను పరిశీలించారు. అనంతరం పట్టణంలోని ఆరోగ్యం కేంద్రం3ను పరిశీలించి రోగులకు అందుతున్న సేవలను సిబ్బంది పనితీరును డాక్టర్ ప్రియాంక, ను అడిగి తెలుసుకున్నారు.