డోన్ పట్టణంలోని టి ఆర్ నగర్ లో ఎంపీపీ స్కూల్ నందు సామాజిక కార్యకర్త పి. మహమ్మద్ రఫి ఆధ్వర్యంలో స్కూల్ హెచ్ ఎం
జి. సురేంద్రనాథ్ రావు అద్యక్షతన స్వాతంత్ర్య సమరయోధులు మొదటి మహిళా ముఖ్యమంత్రి సుచేతా కృపలానీ జయంతిని పురస్కరించుకొని వారి చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించి వారిని స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఎస్ ఎం డి అబ్దుల్ కలాం,కె. వి. సతీష్ కుమార్,ఎస్.మధురవాణి పాల్గొన్నారు.