బేతంచెర్లలో క్యారీ ప్లాస్టిక్ బ్యాగ్స్, గ్లాసులు అమ్మ రాదు

66చూసినవారు
బేతంచెర్లలో క్యారీ ప్లాస్టిక్ బ్యాగ్స్, గ్లాసులు అమ్మ రాదు
బేతంచెర్ల పట్టణం నగర పంచాయితీ కార్యాలయంలో బేతంచెర్ల నగర పంచాయితీ కమిషనర్ హరి ప్రసాద్ ఆధ్వర్యంలో వివిధరకాల వ్యాపారం చేయు వారితో సమావేశం నిర్వహించారు. సమావేశనికి వచ్చిన వ్యాపారస్థులకు పట్టణ పరిధిలో క్యారీ ప్లాస్టిక్ బ్యాగ్స్, ప్లాస్టిక్ గ్లాసులు అమ్మవద్దని తెలిపారు. ఈ ప్లాస్టిక్ వస్తువులను నగరంలో తిరుగాడు పశువులు తిని అనారోగ్యపాలై చనిపోవుట జరుగుతున్నది.

సంబంధిత పోస్ట్