స్వాతంత్ర్యసమరయోధులుమౌలానా అబుల్ కలాంఆజాద్ సేవలు చిరస్మరణీయం
డోన్ పట్టణంలోని శ్రీ వైష్ణవి డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపల్ ఈ రాజశేఖర్ అధ్యక్షతన, ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు మరియు తొలి విద్యాశాఖామంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. పిసి పీఎన్డీటీ చట్టం, కాలుష్యం, ఆరోగ్యం వంటి అంశాలపై అవగాహన కల్పించి, విద్యార్థులు మొక్కలు నాటి, ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలని పిలుపునిచ్చారు.