ప్రభుత్వ సెలవు దినాలలో కూడా తరగతులను నిర్వహించిన ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలపై చర్య తీసుకోవాలి. తల్లిదండ్రులు వారి సమయాన్ని పిల్లకు కేటాయించకపోవడమే దీనికి కారణం. డోన్ లోని ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలో ప్రభుత్వ అధికారుల ఆదేశాలను ఏమాత్రం పాటించకుండా వారికి నచ్చిన విధంగా వ్యవహరించడం ప్రభుత్వ అధికారుల వైఫల్యమే కారణమని ఎన్ ఎస్ యు ఐ జిల్లా ఉపాధ్యక్షులు తెలుగు విజయ్ కుమార్ శనివారం అన్నారు.