బేతంచెర్ల మండలం ఆర్ఎస్ రంగాపురం గ్రామపు పొలిమేరలో వెలసిన లక్షలాది మంది భక్తుల ఆరాధ్య దైవము, ప్రముఖ వైష్ణవ పుణ్యక్షేత్రము అగు శ్రీ మద్దిలేటి లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో శుక్రవారం నాడు తిరుచ్చి వేడుకలు నిర్వహించారు. ఉప కమిషనర్, మద్దిలేటి స్వామి దేవాలయ కార్య నిర్వహణ అధికారి ఎం. రామాంజనేయులు ఆధ్వర్యంలో వేడుకలు పాల్గొన్నారు. ఆలయ అర్చకులు, దేవలయదేవాలయ సిబ్బంది ప్రజలు పాల్గొన్నారు.