కోడుమూరు అభివృద్ధి కమిటీ (కె.డీ.సీ)ఆధ్వర్యంలో.. యూత్ రిక్రియేషన్ క్లబ్ నందు ఎమ్మిగనూరు బ్రాంచి ఎల్ఐసి ఏజెంట్ యూనియన్ సెక్రటరీగా బి.జయన్న ఎన్నికయ్యారు. ఈ సందర్బంగా అభివృద్ధి కమిటీ వారు కేడీసీలో సెక్రెటరీగా ఉన్న బి.జయన్నను కోడుమూరు సభ్యులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో కేడీసీ అధ్యక్షులు డాక్టర్ షాకీర్ భాషా, వ్యవస్థాపకులు రాముడు, కృష్ణయ్య, వైస్ ప్రెసిడెంట్ మూర్తి, జయరాం, బలరాం, హనుమంతప్ప పాల్గొన్నారు.