హాస్టళ్లు, కేజీబీవీ పాఠశాలలో సీట్లు పెంచాలి: ఎమ్మెల్యే

81చూసినవారు
హాస్టళ్లు, కేజీబీవీ పాఠశాలలో సీట్లు పెంచాలి: ఎమ్మెల్యే
ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లు, కేజీబీవీ పాఠశాలలో సీట్లు కెపాసిటీ పెంచే దిశగా చర్యలు తీసుకోవాలని కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి కోరారు. శనివారం కర్నూలు కలెక్టరేట్ లో ఆయన మాట్లాడారు. ఐసీడీఎస్ కు సంబంధించి గత 5 ఏళ్లలో ఎన్ని అంగన్వాడీ భవనాల నిర్మాణాలు పూర్తి చేశారో తెలపాలని ఐసీడీఎస్ పీడీని ఆదేశించారు. కోడుమూరు, గూడూరుకు నాసిరకం రోడ్డు నిర్మాణం చేపట్టిన కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్