కర్నూలులో ముగిసిన మద్యం దుకాణాల వేలం పాట

75చూసినవారు
కర్నూలులో ముగిసిన మద్యం దుకాణాల వేలం పాట
నూతన ఎక్స్క్రేజ్ పాలసీ ప్రకారం, కర్నూలు జిల్లాలో మద్యం దుకాణాల కేటాయింపునకు నిర్వహించిన లక్కీ ట్రిప్ ప్రక్రియ సోమవారం మధ్యాహ్నం ముగిసింది. జిల్లాలో 99 మద్యం దుకాణాల కేటాయింపుతో 3046 దరఖాస్తులు వచ్చాయి. జిల్లా జాయింట్ కలెక్టర్ నవ్య మరియు డిప్యూటీ కమిషనర్ శ్రీదేవి ఈ కార్యక్రమాన్ని నేతృత్వం వహించారు.

సంబంధిత పోస్ట్