జనసేన ఆధ్వర్యంలో ప్రాయశ్చిత్త దీక్ష

70చూసినవారు
కర్నూలులోని బళ్లారి చౌరస్తా శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో.. జనసేన పార్టీ ఆధ్వర్యంలో.. బుధవారం నగర సంకీర్తన ఓం నమో నారాయణాయ మంత్ర పఠనం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కె. శ్రీనివాసులు రెడ్డి, నల్లగట్ల పవన్ కుమార్, కేజీ ప్రసాద్ అడ్వకేట్, పాణ్యం రాయుడు, పెద్ద నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్