కల్లుకుంట్లలో గోవిందమ్మకు జరిగిన ఘటనకు నిరసనగా ర్యాలీ

58చూసినవారు
పెద్దకడబూరు మండలం కల్లుకుంట గ్రామానికి చెందిన దళిత మహిళ గోవిందమ్మకు ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం మండలంలో దళిత ప్రజా సంఘాల నాయకుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. నాయకులు యువరాజు, ముకెరన్న, అల్లప్ప, శాంతిరాజు మాట్లాడుతూ. 13రోజులుగా ఎమ్మిగనూరులో న్యాయాదీక్ష చేపట్టిన ప్రభుత్వం, అధికారులు పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు.

సంబంధిత పోస్ట్