టీడీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డిని ఎమ్మిగనూరులోని ఆయన స్వగృహంలో మంత్రాలయం ఎస్ఐ పరమేశ్ నాయక్ బుధవారం కలిశారు. పూల బొకే ఇచ్చి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. పార్టీలకు అతీతంగా న్యాయబద్ధంగా పోలీస్ స్టేషనుకు వచ్చే ప్రతి బాధితుడికి న్యాయం చేయాలని ఎస్ఐకి తిక్కారెడ్డి సూచించారు.