ప్రతిపక్ష హోదా లేకుండా చేసినా వైసీపీకి బుద్ధి రాలేదు

58చూసినవారు
ప్రతిపక్ష హోదా లేకుండా చేసినా వైసీపీకి బుద్ధి రాలేదు
టీడీపీ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే రాష్ట్రానికి సుపరిపాలన అందించిందని మంత్రాలయం నియోజకవర్గం టీడీపీ ఇన్ చార్జ్ రాఘవేంద్రరెడ్డి అన్నారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మంత్రాలయం మండలంలోని చెట్నీహళ్లిలో ఎంపీడీఓ మణిమంజరి ఆధ్వర్యంలో నిర్వహించారు. అబద్ధపు ప్రచారాలు చేస్తున్న వైసీపీకి ప్రజలు 11 సీట్లు ఇచ్చినా బుద్ధి రాలేదన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్