ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం

84చూసినవారు
ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం
సంక్షోభంలోను సంక్షేమం అందించిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుందని టీడీపీ నాయకులు తాయన్న, నాగప్ప, సంజీవయ్య, దాసప్పరెడ్డి, నరశింహులు, బీజేపీ నేత పురుషోత్తం గౌడ్ స్పష్టం చేశారు. ఆదివారం పెద్దకడబూరు మండలంలోని కల్లుకుంట గ్రామంలో ప్రత్యేక అధికారి మహేష్ ఆధ్వర్యంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి కూటమి ప్రభుత్వం వంద రోజుల్లో అమలు చేసిన సంక్షేమ పథకాలు గురించి వివరించారు.

సంబంధిత పోస్ట్