మంత్రాలయం రచ్చుమర్రి గ్రామానికి చెందిన ఎంపీయుపి పాఠశాల ఉపాధ్యాయులు డిసెంబర్ 22వ తేదీన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. మృతునికి నలుగురు పిల్లలు ఎంపీ యూపీ పాఠశాలలో చదువుకుంటున్నారు. విషయం తెలుసుకున్న అదే పాఠశాల ఉపాధ్యాయులు ఆ కుటుంబానికి పదకొండు వేలు రూపాయలు ఆర్థిక సహాయం మృతిని భార్య నాగలక్ష్మికు శుక్రవారం అందించి తమ మానవత్వం చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం రత్నకుమారి, వెంకటస్వామి, రాంప్రసాద్, పాల్గొన్నారు.