పెంపుడు కుక్కలకు యాంటీ రాబిస్ టీకాలు వేయించండి

67చూసినవారు
పెంపుడు కుక్కలకు యాంటీ రాబిస్ టీకాలు వేయించండి
ప్రపంచ జూనోసిస్ డే సందర్భంగా జూలై 6వ తేదీన ఉదయం 9 గంటలకు మంత్రాలయం పశువైద్యశాలలో పెంపుడు కుక్కలకు రాబిస్ వ్యాధి సోకకుండా ఉచితముగా యాంటీ రాబిస్ వ్యాధి నిరోధక టీకాలు వేయడం జరుగుతుంది. మంత్రాలయం గ్రామం మరియు పరిసర గ్రామాల పెంపుడు కుక్కల యజమానులు అందరూ ర్యాబీస్ వ్యాధి సోకాకుండా ముందు జాగ్రత్త చర్యగా తమ కుక్కలకు టీకాలు వేయించుకోవలసినదిగా శుక్రవారం మండల పశువైద్యాధికారి డాక్టర్ కే. అశోక్ కుమార్ తెలిపారు.

సంబంధిత పోస్ట్