నందికొట్కూరులో అఖిలభారత పశుగణన నమోదు కార్యక్రమం

58చూసినవారు
నందికొట్కూరులో అఖిలభారత పశుగణన నమోదు కార్యక్రమం
ఏపీ ప్రభుత్వ ఆదేశాల మేరకు 21వ ఆకుల భారత పశుగణన కార్యక్రమాన్ని పగడాల నందికొట్కూరు మండలాలలో పశుగణన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని ఈ అవకాశాన్ని పశువులు కలిగిన రైతన్నలు అందరు చేసుకోవాలని కోరారు. శుక్రవారం ప్రాంతీయ పశు వైద్యశాల నందు సహాయ సంచాలకులు డాక్టర్ వరప్రసాద్ పశుగణన కార్యక్రమా నిర్వహణపై పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్విని చేసుకోవాలని ఆయన కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్