నంద్యాలలో వ్యక్తి అదృశ్యం

64చూసినవారు
నంద్యాలలో వ్యక్తి అదృశ్యం
నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ సెకండియర్ చదువుతున్న వహీద్ భాష మంగళవారం మధ్యాహ్నం నుంచి కనబడుట లేదు అని తండ్రి అజ్మత్ తుల్లా గురువారం ఉదయం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్