నందికొట్కూరు: చంద్రబాబు కృషితోనే విశాఖ ఉక్కుకు ఆర్థిక భరోసా: ఎమ్మెల్యే

52చూసినవారు
గత వైసీపీ ప్రభుత్వంలో విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేసి లబ్ధి పొందాలని జగన్ మోహన్ రెడ్డి కుట్ర చేశారని నందికొట్కూరు శాసనసభ్యులు గిత్త జయసూర్య అన్నారు. మంగళవారం కొత్తపల్లి మండలంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు విశాఖ ఉక్కును పరిరక్షించడానికి హర్నిషులుగా కృషి చేశారని వివరించారు.

సంబంధిత పోస్ట్