నంద్యాల జిల్లా నందికొట్కూరు బైరెడ్డి నగర్ లో వెల్దుర్తి మండలం కలుగొట్ల గ్రామానికి చెందిన రాఘవేంద్ర అనే యువకుడు సోమవారం తెల్లవారుజామున ఇంటర్ చదువుతున్న విద్యార్థిని లహరి (17)ఇంట్లో పెట్రోల్ పోసి నిప్పంటించిన తాను కూడా నిప్పు అంటించుకుని ఆత్మ హత్యాయత్నం పాల్పడ్డాడు. వెంటనే స్థానికులు దేహశుద్ధి చేస్తుండగా పరారయ్యాడు. తీవ్ర గాయాలు కావడంతో పోలీసులకు లొంగిపోయాడు. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.