2,960 బొట్టు బిళ్ళలతో అంబేద్కర్ చిత్రం

61చూసినవారు
నంద్యాలకు చెందిన సాయిహావీష్ ఆరవ తరగతి చదువుతున్నాడు. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని నంద్యాల కోటేష్ ఆర్ట్ అకాడమీ లో 14 అంగుళాల పొడవు, 10 అంగుళాల వెడల్పు గల డ్రాయింగ్ చార్టు మీద 0. 2 ఎమ్ఎమ్ సైజుగల బొట్టు బిళ్లలను తీసుకోని క్రమంగా అతికిస్తూ బి. ఆర్. అంబేద్కర్ చిత్రాన్ని శనివారం తయారు చేసాడు. ఈ చిత్రాన్నికి 2, 960 బొట్టు బిళ్ళలను వాడారు. "ఈ మైక్రో క్రాప్ట్ కళను తయారు చేయడానికి 3 గంటల సమయం పట్టింది.

సంబంధిత పోస్ట్