వృద్ధ మహిళలకు చీరలు పంపిణీ

63చూసినవారు
నంద్యాల భాను రూరల్ అర్బన్ రిసెర్చ్ డెవలప్ మెంట్ సొసైటీ వ్యవస్తాపకుడు లయన్ ధనాల రవి కాంత్ బాబు ఆధ్వర్యంలో ఉగాది పండుగ రాబోతున్న సందర్భంగా కాశిరెడ్డి నాయన ఆశ్రమంలో ఉన్న వృద్ధ మహిళలకు శుక్రవారం చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ఆర్ధిక సహాయం చేసిన దాతలు కే. సత్యనారాయణ ఆచారి, సరస్వతి దంపతులకు హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు. ధనాల అఖిల్, నిఖిల్, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్