పాణ్యం: అర్హులైన వారందరూ సద్వినియోగం చేసుకోవాలి: జేసీ

66చూసినవారు
పాణ్యం: అర్హులైన వారందరూ సద్వినియోగం చేసుకోవాలి: జేసీ
ప్రత్యేక ఓటర్ నమోదు కార్యక్రమాన్ని అర్హులైన వారందరూ సద్వినియోగం చేసుకోవాలని పాణ్యం రిటర్నింగ్ ఆఫీసర్, జాయింట్ కలెక్టర్ బి. నవ్య అన్నారు. శనివారం కల్లూరు మండలంలో రెండు రోజుల ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని, పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించి, మాట్లాడారు. 18 ఏళ్ళు పైబడిన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేయించుకోవాలని, చనిపోయిన వారు ఉంటే ఫారం-7, కొత్త, మార్పులు, చేర్పులకు దరఖాస్తులు తీసుకోవాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్