పాణ్యం: పదేళ్ల నుంచి కాలనీ అభివృద్ధికి నోచుకోలేదు

70చూసినవారు
పాణ్యం: పదేళ్ల నుంచి కాలనీ అభివృద్ధికి నోచుకోలేదు
కల్లూరు మండలం పందిపాడు గ్రామంలోని ఇందిరమ్మ కాలనీ దాదాపుగా పదేళ్ల నుంచి అభివృద్ధికి నోచుకోవడం లేదని, మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకోవాలని సోమవారం గ్రామస్తులు జి. బాలయ్య ఆధ్వర్యంలో కల జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషాకు వినతిపత్రం అందజేశారు. కర్నూలులో కలెక్టర్ ను కలిసి మాట్లాడారు. 2010లో రాజశేఖర్ రెడ్డి హాయంలో ప్లాట్లు ఇచ్చారని, ఇప్పటివరకు అభివృద్ధికి నోచుకోలేదని, ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్