గ్రామ సభ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

68చూసినవారు
గ్రామ సభ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే
ఓర్వకల్లు మండలంలోని నన్నూరు గ్రామంలో శుక్రవారం గ్రామ సభ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా ఎమ్మెల్యే ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి హాజరైయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామాలలో ఉపాధి హామీ పథకంలో చేపట్టాల్సిన పనుల ఆమోదం కోసం గ్రామ సభ నిర్వహణ కార్యక్రమం చేపట్టారన్నారు. ఉపాధి హామీ పథకం విధి విధానాలపై దిశానిర్దేశం, మన పంచాయతీ-మన సాధికారత ఊరు బాగుకోసమే ఈ కార్యక్రమం అని అన్నారు.

సంబంధిత పోస్ట్