సీఎం పర్యటనకు 800 మంది పోలీసులతో భారీ బందోబస్తు

60చూసినవారు
సీఎం పర్యటనకు 800 మంది పోలీసులతో భారీ బందోబస్తు
రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు పత్తికొండ పర్యటనకు 800 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు సోమవారం కర్నూలు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ తెలిపారు. సీఎం పర్యటించే రూట్ అండ్ రూప్-టాప్ ప్రాంతాల్లో సీఎం కాన్వాయ్, హెలిపాడ్, సభా సమావేశ ప్రాంగణంలో బందోబస్తు విధులు నిర్వహించే మఫ్టీ పోలీసులు, స్పెషల్ పార్టీ పోలీసు బృందాలు, పోలీసు జాగిలాలు, బాంబ్ స్క్వాడ్ బృందాలతో పోలీసు అధికారులు అప్రమత్తమయ్యారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్