పత్తికొండ: న్యూ ఇయర్ వేడుకల్లో హద్దు మీరితే చర్యలు

53చూసినవారు
వెల్దుర్తి, కృష్ణగిరి మండలాల్లో నూతన సంవత్సర వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలని ఎస్సైలు జి. ఆశోక్, మల్లికార్జున సూచించారు. ఆయా పోలీస్ స్టేషన్లలో సోమవారం వారు మాట్లాడారు. న్యూ ఇయర్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకుంటామన్నారు. యువకులు ద్విచక్ర వాహనాల సైలెన్సర్లు తీసి పెద్ద శబ్ధంతో ట్రిపుల్ రైడ్ చేస్తే వాహనాలను సీజ్ చేయడంతో పాటు కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్