ఆత్మకూరు డివిజన్ పరిధిలోని పలు దొంగతనాలు పాల్పడిన ముద్దాయిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు సిఐ ఓబులేసు, ఎస్సై నారాయణరెడ్డిలు సోమవారం తెలిపారు. గత కొంతకాలంగా పట్టణం చుట్టుపక్కల గ్రామాలలోని దేవాలయాలు మసీదులు రాత్రి యందు దొంగతనం జరిగే అందులో ఉన్న డబ్బులతో పాటు ఇతర వస్తువులను దొంగలించేవారు. ముద్దాయి నుంచి రూ 24 వేల నగదు గ్యాస్ సిలిండర్, రెండు తులాల వెండి నాగపడగలను స్వాధీనం చేసుకున్నారు.