ఓటు నమోదు కార్యక్రమాన్ని పరిశీలించిన ఆత్మకూరు తహశీల్దార్

52చూసినవారు
ఓటు నమోదు కార్యక్రమాన్ని పరిశీలించిన ఆత్మకూరు తహశీల్దార్
శ్రీశైలం నియోజకవర్గ కేంద్రం ఆత్మకూరు మండలంలోని పోలింగ్ బూత్ లో నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటు నమోదు కార్యక్రమాన్ని తహశీ ల్దార్ రత్న రాధిక శనివారం పరిశీలించారు. జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు శనివారం చేపట్టిన ఓటు నమోదు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు, ఈ సందర్భంగా తహసిల్దార్ మాట్లాడుతూ ఓటు నమోదు ఏవిధంగా చేస్తున్నారు ఏ పోలింగ్ బూత్ లో ఎన్ని దరఖాస్తులు వచ్చాయన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్