ఆత్మకూరులో వైసిపికి భారీ షాక్

52చూసినవారు
ఆత్మకూరులో వైసిపికి భారీ షాక్
సార్వత్రిక ఎన్నికలవేళ ఆత్మకూరు పట్టణంలో అధికార వైసిపికి భారీ షాక్ తగిలింది. ఆపార్టీకి చెందిన జిల్లా కార్యదర్శి, మాజీ కౌన్సిలర్ తిమోతి బుధవారం మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి సమక్షంలో టిడిపిలోకి చేరారు. ఈసందర్భంగా ఆయనకు మాజీ ఎమ్మెల్యే బుడ్డా టిడిపి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మాజీ కౌన్సిలర్ తిమోతి మాట్లాడుతూ వైసీపీలో ఎమ్మెల్యే శిల్పా చేస్తున్న అవమానాలు భరించలేక పార్టీ వీడినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్