వైసీపీ పాలనలో పాఠశాల విద్య నాశనం

51చూసినవారు
వైసీపీ పాలనలో పాఠశాల విద్య నాశనం
గడచిన ఐదేళ్ళ వైకాపా ప్రభుత్వంలో పాఠశాల విద్య నాశనం అంయ్యిందని డిటిఎఫ్ రాష్ట్ర కమిటి సభ్యులు రత్నం, ఏసేపు, జిల్లాశాఖ అధ్యక్షులు కిశోర్, ఉపాధ్యక్షులు స్వామిశేఖర్, జిల్లా కౌన్సిలర్ వెంకటేశ్వర్లు అన్నారు. బుదవారం పాములపాడు లోని ఎఎన్ఆర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ సభ్యత్వనమోదు కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో పలువురు యూనియన్ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్