డీఎస్పీ కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

83చూసినవారు
డీఎస్పీ కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
ఆత్మకూరు పట్టణంలోని డిఎస్పీ కార్యాలయంలో గురువారం 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆత్మకూరు డిఎస్పి రామాంజి నాయక్ జాతీయ జెండాను ఎగరవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బ్రిటిష్ పాలనుకు వ్యతిరేకంగా అనేక పోరాటాలు సాగించి స్వతంత్ర భారతావనిని సాధించుకున్న సందర్భంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవడం జరుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు పోలీసు అధికారులు ఉన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్