అమ్మవారికి కొబ్బరికాయల సమర్పణ

75చూసినవారు
శ్రీశైలంలో చైౖత్రమాసంలో పౌర్ణమి తరువాత వచ్చే మంగళవారం లేదా శుక్రవారం రోజున భ్రమరాంబ అమ్మవారికి కుంభోత్సవం జరిపించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా ఏప్రిల్‌ 26న కుంభోత్సవం నిర్వహించనున్నారు. ఈ వేడుకను మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు ముగిసిన వెంటనే వచ్చే ప్రతి మంగళవారం, శుక్రవారం రోజుల్లో అమ్మవారికి కొబ్బరికాయలను సమర్పిస్తారు. ఇందులో భాగంగా శుక్రవారం అమ్మవారి ఆలయ ప్రదక్షిణ మండపంలో కొబ్బరికాయలను సమర్పించారు.

సంబంధిత పోస్ట్