ఆత్మకూరు: ఉచితంగా దేహదారుఢ్య శిక్షణ

55చూసినవారు
ఆత్మకూరు సబ్ డివిజన్ పరిసర ప్రాంతాల్లో పోలీసు ఉద్యోగ నియామకాలకు సంబంధించి ప్రాథమిక పరీక్షలో ఉత్తీర్ణత సాధించి దేహదారుఢ్య పరీక్షలకు ఎంపికైన అభ్యర్థులకు జిల్లా పోలీస్ అధికారుల సూచనలతో ఆత్మకూరు డిఎస్పి రామంజి నాయక్, ఆత్మకూరు టౌన్ ఇన్స్పెక్టర్ రాము ఆధ్వర్యంలో శుక్రవారం ఆత్మకూరు గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ గ్రౌండ్ నందు ఉచితంగా ఫిజికల్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. డిఎస్పీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్