భూ సమస్యల పరిష్కారం కోసం ఆత్మకూరు మండలంలోని ఆయా గ్రామాల్లో నిర్వహించే రెవెన్యూ సదస్సులను ప్రజలు రైతులు సద్వినియోగం చేసుకోవాలని తహశీల్దార్ రత్న రాధిక అన్నారు. శుక్రవారం పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో రెవెన్యూ సదస్సులను నిర్వహించారు, ఈ సదస్సులో రాస్తాకు సంబంధించి 1, దరఖాస్తు వివిధ భూ సమస్యలకు సంబంధించి 14, దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు,