దళితుల శ్మాసన వాటికకు రోడ్డు ఏర్పాటు చేయాలని వినతి

63చూసినవారు
దళితుల శ్మాసన వాటికకు రోడ్డు ఏర్పాటు చేయాలని వినతి
ఎమ్మిగనూరు పట్టణంలోని దళితుల ఎస్సీ శ్మాసన వాటికలో కూలిన ప్రహరీ గోడను మరియు శ్మాసన వాటికకు వెళ్లడానికి దారి వేయకుండా నిర్లక్ష్యం చేస్తున్న మున్సిపల్ కమిషనర్ పై చర్యలు తీసుకోవాలని జై భీమ్ ఎమ్మార్పీఎస్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రశాంత్ కుమార్ సోమవారం ప్రజా వేదిక కార్యాలయంలో జిల్లా కలెక్టర్ రంజిత్ భాషకు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా జై భీమ్ ఎమ్మార్పీఎస్ నాయకులు ప్రశాంత్ కుమార్ మాట్లాడారు.

సంబంధిత పోస్ట్