ఎమ్మిగనూరులో శనివారం ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఉన్నత పాఠశాల మండలి, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ఎయిడ్స్ పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం హెచ్ఐవీ ఎయిడ్స్ పై ప్రతిజ్ఞ చేయించారు. సీఐ శ్రీనివాసులు మాట్లాడుతూ. ఎయిడ్స్ వ్యాధి వ్యాపించకుండా ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన ర్యాలీ చేపట్టామన్నారు.