ఎమ్మిగనూరు: రైతులను విస్మరించిన వైసీపీ ప్రభుత్వం

59చూసినవారు
గత ఐదేళ్లుగా వైసీపీ ప్రభుత్వం రైతులను విస్మరించిందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతుల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నామని ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి అన్నారు. శనివారం గుడికల్లు లో రైతు లింగన్న నిర్మించుకున్న గోకులం షెడ్లను ఎమ్మెల్యే ప్రారంభించి, మాట్లాడారు. రైతులకు సబ్సిడీ కింద గోకులం షెడ్లు, పశువులకు బీమా సౌకార్యాన్ని సైతం ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.

సంబంధిత పోస్ట్