విద్యార్థుల పట్ల వివక్ష చూపుతున్న హెచ్ఎంను సస్పెండ్ చేయాలి

64చూసినవారు
విద్యార్థుల పట్ల వివక్ష చూపుతున్న హెచ్ఎంను సస్పెండ్ చేయాలి
నందవరం మండలం పూలచింత గ్రామంలో ఎపీయుపీ స్కూల్ ముందు జై భీమ్ ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో బాలికలను కులం పేరుతో దూషించిన ఉపాధ్యాయులను సస్పెండ్ చేయాలని బుధవారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా మండల ప్రధాన కార్యదర్శి శాంతిరాజు మాట్లాడుతూ ఇక్కడి ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు దళిత విద్యార్థుల పట్ల దురుసుగా మాట్లాడడం సరికాదన్నారు. తక్షణమే ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్