రెండు నాలుకలుండే ఈ జంతువు గురించి తెలుసా?

59చూసినవారు
ఆఫ్రికన్ దేశాలలో కనిపించే చిన్న జంతువు లెమర్. ఇది చూడటానికి కోతిలా ఉంటుంది. ప్రపంచంలో రెండు నాలుకలు ఉన్న ఏకైక జంతువు ఇది. లెమర్‌కి బయటకు కనిపించే నాలుకతో తినడం, తాగడం వంటివి చేస్తుంది. ఇక దాని రెండవ నాలుకను సబ్‌లింగ్యువల్ అని పిలుస్తారు. ఇది సైజులో చాలా చిన్నగా ఉంటుంది. దీంతో అది తన తోక, శరీరం మీద ఉండే వెంట్రుకలలో కూరుకుపోయిన మురికిని తొలగిస్తుంది. ఈ నాలుకతో అది తనను తాను అలకరించుకునేందుకు ఉపయోగిస్తుంది.

సంబంధిత పోస్ట్