మూడవసారి టిడిపి ఎమ్మెల్యేగా ఆనం రామనారాయణ రెడ్డి

82చూసినవారు
మూడవసారి టిడిపి ఎమ్మెల్యేగా ఆనం రామనారాయణ రెడ్డి
ఆత్మకూరు ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశం పార్టీ సభ్యుడిగా మూడవసారి అసెంబ్లీలోకి అడుగుపెట్టబోతున్నారు. 1983లో నెల్లూరు, 1985లో ఆయన రాపూర్ లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీలో చేరి ఆత్మకూరు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

సంబంధిత పోస్ట్