ఉప్పుకు కూడా ఎక్స్పైరీ డేట్ ఉంటుందని మీకు తెలుసా?

64చూసినవారు
ఉప్పుకు కూడా ఎక్స్పైరీ డేట్ ఉంటుందని మీకు తెలుసా?
సాధారణంగా ఉప్పు లేకుండా ఇంట్లో వంటలు పూర్తికావు. అయితే మరో విషయం ఏంటంటే ఉప్పును ఎక్కువ కాలం నిల్వ చేయలేమని మీకు తెలుసా?.. ఈ ఉప్పు కూడా మంచిగా ఉందా లేక పాడైందా అని మనం తెలుసుకోవచ్చు. ఎలాగంటే.. ఉప్పు రంగు మారినా లేదా ఉప్పులో ఏదైనా మరకలు కనిపించినా అది కలుషితమైందని అర్థం. అలాగే ఉప్పు తడిగా లేదా తేమగా మారినట్లయితే మీ ఉప్పు ఎక్స్పైరీ అయినట్లే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్