మర్రిపాడు: బాణసంచా నిర్వాహకులదే పూర్తి బాధ్యత

54చూసినవారు
మర్రిపాడు: బాణసంచా నిర్వాహకులదే పూర్తి బాధ్యత
దీపావళి సందర్భంగా మర్రిపాడు ఎస్సై శ్రీనివాసరావు సూచనలు చేశారు. బాణసంచా నిర్వాహకులు తప్పనిసరిగా నియమాలు, జాగ్రత్తలు పాటించాలన్నారు. బాణసంచా విక్రయాల కేంద్ర పరిసరాల్లో నీరు, ఇసుక, అగ్నిమాపక సామగ్రి అందుబాటులో ఉంచుకోవాలని అత్యవసర పరిస్థితి తలెత్తితే వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వాలన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత నిర్వాహకులపై ఉందన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్